మన గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600 కి 521 మార్కులు తెచ్చుకొని మొదటి స్థానం పిల్లి నవ్య మరియు కొరివి ఆకాష్ సాధించారు. 519 మార్కులు తెచ్చుకొని రెండవ స్థానం లో గేరా హిమబిందు,518 మార్కులు తెచ్చుకొని మూడవ స్థానం లో రాచకొండ భార్గవి మరియు 515 మార్కులు తెచ్చుకొని నాలుగవ స్థానం లో గేరా జ్ఞానకుమార్ సాధించారు . వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ 89% ఉత్తీర్ణత శాతం సాధించినందుకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు బోధనా సిబ్బందికి అభినందనలు. మొత్తంగా 37 మంది విద్యార్థులు పరీక్షలు రాయగ 33 మంది ఉత్తీర్ణులయ్యారు.
Check Also
సంక్రాంతి సంబరాలు – 2025
ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులు భోగి,సంక్రాంతి మరియు …
మన పొనుగుపాడు – తెలుగు భూమి సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి