Yarra Ramarao

లీడ్ ఇండియా-2020 కార్యక్రమం.

లీడ్ ఇండియా 2020 కార్యక్రమం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 08.02.2016 నుండి 10.12.2016 వరకు డాక్టరు మర్రి పెద్దయ్య నేత్రత్వంలో, పూర్య విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోయ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది.  ఈ …

Read More »

కోయ రామారావు, రాణి దంపతుల సేవా కార్యక్రమాలు.

పేద విద్యార్ఝులకు భోజన పళ్లెంలు ఉచిత పంపిణీ. పొనుగుపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పేద విద్యార్థులుకు రామారావు, రాణి దంపతులు 16.04.2015 న 100 స్టీలు ప్లేట్లు ఉచిత పంపిణీ చేసారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. …

Read More »

పొనుగుపాడు గ్రామ ఉన్నత పాఠశాలలో స్వచ్చభారత్ కార్యక్రమం.

స్వచ్చభారత్ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యం   “గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు” అన్నారు మహాత్మా గాంధీ. అవును గ్రామం పరిశుభ్రంగా ఉంటే గ్రామం లోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పడైతే ఆరోగ్యంగా ఉంటారో గ్రామం ఆర్ధికంగా అభివృద్ది …

Read More »

కోయ రామారావు.

రామారావు జననం – వారి పూర్వీకులు.  పొనుగుపాడు గ్రామంలో 25.11.1955 న జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం.తండ్రి వెంకటేశ్వర్లు,తల్లి నాయకమ్మ.ఈ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు.తాత కోట్లింగం, నాయనమ్మ కోటమ్మ. ముత్తాత పున్నయ్య, ముది …

Read More »

కొరిటాల రామస్వామి చౌదరి, (బొమ్మల రామస్వామి.)

‘కొరిటాల’ ఇంటి పేరు వృత్తి పేరుగా మారిన వ్యక్తి కొరిటాల రామస్వామి చౌదరి (బొమ్మల రామస్వామి) జననం 1910.వ్యవసాయానికి చెందిన  సాధారణ కుటుంబంలో పొనుగుపాడు నందు జన్మించారు.తల్లిదండ్రులు పేరయ్య, అచ్చమ్మ. తాత కోటయ్య, నాయనమ్మ …

Read More »

గుర్రం శ్రీరాములు, సీతామహలక్ష్మి దంపతులు,

రిటైర్డు జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసరు, (ప్లోరైడు నిర్మూలన) శ్రీరాములు పొనుగుపాడు గ్రామంలో 01.05.1938 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అప్పయ్య, లక్ష్మమ్మ. తాత రాయుడు, నాయనమ్మ శేషమ్మ.వీరి సోదరులు ఆంజనేయులు, శేషారాయుడు.పెద్ద తోబుట్టువులు …

Read More »

మాగులూరి బసవాచారి.

విశ్రాంతి మండల రెవిన్యూ అధికారి పొనుగుపాడు గ్రామంలో మాగులూరి నాగభూషణం, సత్వవతి దంపతులకు ప్రథమ సంతానంగా 01.07.1947న జన్మించారు. తండ్రి వృత్తి అగసాలి. (కంసాలి). సోదరుడు నరసింహాచారి, సోదరి పిచ్చమ్మ. ప్రాథమిక విద్యాబ్యాసం ఒకటవ …

Read More »

మంచి మాటలు

నీతి వాక్యాలు, మంచి మాటలు వినడానికి బాగుంటాయి. కాని ఎక్కువ మంది పాటించరు. అందుకే లోకంలో అధికంగా అవివేకులే కనిపిస్తారు. కోటీశ్వరులు కావడం అందరికి సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. సుత్తితో …

Read More »

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొనుగుపాడు.

పాఠశాల పూర్వాపరాలు. ఉన్నత పాఠశాల నిర్మించిన సర్వే నెం, 512-1. య.2-17 సెంట్లు, 513-1. య.2.83 సెంట్లు. మొత్తం విస్తీర్ణం: య.5-00.లు. పాఠశాల నిర్మాణంనకు ఉచితంగా స్తలం ఇచ్చిన దాతలు: శ్రీయుతులు 1. రాయంకుల …

Read More »

గుంటుపల్లి జగన్నాధం.

[vc_row][vc_column][vc_column_text]  జగన్నానాధం  జననం, పూర్వీకుల వివరం.  జగన్నాథం పొనుగుపాడు గ్రామంలో 20.08.1946 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ, వెంకట్రాయుడు (తాత), మహలక్ష్మి (నాయనమ్మ). వీరి పూర్వీకులు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం …

Read More »