Skip to content

మనం – మన ఊరు

సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి

Menu
  • హోమ్
  • వార్టలు
  • మన గ్రామాలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వికీపీడియా
  • ఆధ్యాత్మికం
  • మన పొనుగుపాడు
    • పొనుగుపాడు గ్రామ చరిత్ర
      • పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
    • జంపని వారసుల చరిత్ర.
      • శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర
      • వంశవృక్షాలు
    • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర. పొనుగుపాడు.
    • శ్రీ రామేశ్వర దేవాలయం చరిత్ర. (చోళేశ్వరాలయం)
    • శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ చరిత్ర.
    • కుటుంబాల చరిత్రలు
    • ముఖ్యుల జీవిత చరిత్రలు
      • గురించి.
        • సంప్రదించండి
Menu

ప్రేమికుల దినోత్సవ సందర్బంగా కొన్నినిజాలు

Posted on February 14, 2017

ప్రేమికుల దినోత్సవ సందర్బంగా

  • ప్రేమంటే రెండు మనస్సుల కలయిక కాదు.రెండు కుటుంబాల వారధి ముఖ్యం.
  • ప్రేమ వివాహాలు అర్థిక ఇబ్బందులుకు ఆహ్వానం చెపుతాయి. పర్వాలేదు,మేము ఉన్నాం అని హామీ ఇస్తాయి.
  • ప్రేమంటే స్యార్ధం కోసం పెద్దలను ఎదిరించడం కాదు….ఎన్నికష్టాలు భరించైనా వాళ్లను ఒప్పించడం ముఖ్యం. ప్రేమించిన తరువాత ఎవరైనా “నువ్వుంటే నాకు ఇష్టమే….కాని నీకోసం నన్ను ప్రాణంలా పెంచిన తల్లిదండ్రులను వదలుకోలేను” అని అనవచ్చు.
  • ప్రేమంటే శారీరక స్పర్శ, ఆకర్షణ కాదు. అవగాహన, వివాహధర్మం.అందుకనే టైంపాస్ ప్రేమలు ఆపండి. పెళ్ళి చేసుకునే ధైర్యం ఉంటేనే ప్రేమించండి.
  • “ప్రేమ పెండ్లిండ్లు” తప్పు లేదు గాని కొందరి మనస్సులో వివాహం అయిన తరువాత “నిను చూడక నేనుండలేను” అని అన్నవారే “నువ్వు లేకపోతే ఎంత బావుండు” అనే వరకు వచ్చేస్తారు.
  • పెద్దలు కుదిర్చిన వివాహాలు ఒకటి రెండు తప్పితే చాలావరకు స్ధిరంగా, గౌరవప్రదంగా, సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
  • అంతేగాదు కన్నవారికి సంతోషాన్ని కలిగిస్తూ వారి ప్రేమానురాగాలు మనపై మన బిడ్డలపై ఉంటూ మనకు రక్షణ,అభివృద్ది కలిగించేమాట వాస్తవం.

ప్రేమికుల అబద్ధాలు

  • తొలి చూపు లోనే నువ్వు నచ్చావు.
    (ఇంతకు ముందు ఓ అరడజను మందికి ఇలానే చెప్పి ఉంటాఢు).
  • ఈ డ్రెస్సులో ఎంత బావున్నావో…
    ( మనసులో పిప్పళ్ళ బస్తాలాగున్నావు).
  • కానీ ఇంట్లో వాళ్లు ఒప్పకోవడం లేదు. మనం మంచి స్నేహితులుగా మిగిలిపోదాం.
    ( ప్రేమా గీమా రామ్ రామ్)  

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Categories

Recent Comments

  • Yarra Ramarao on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • PONUGUPATI SAIBABU on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • Yarra Ramarao on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • P v s prasad on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • Maheswara rao Guntakala on సుంకుల రామాంజనేయులు.

Recent Posts

  • తలారిచెరువు గ్రామస్తుల వింతఆచారం
  • టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం
  • పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మానస
  • ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక
  • యువతా చెప్పానని కినుక వహించుకమా!
©2023 మనం – మన ఊరు | Design: Newspaperly WordPress Theme