Skip to content

మనం – మన ఊరు

సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి

Menu
  • హోమ్
  • వార్టలు
  • మన గ్రామాలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వికీపీడియా
  • ఆధ్యాత్మికం
  • మన పొనుగుపాడు
    • పొనుగుపాడు గ్రామ చరిత్ర
      • పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
    • జంపని వారసుల చరిత్ర.
      • శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర
      • వంశవృక్షాలు
    • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర. పొనుగుపాడు.
    • శ్రీ రామేశ్వర దేవాలయం చరిత్ర. (చోళేశ్వరాలయం)
    • శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ చరిత్ర.
    • కుటుంబాల చరిత్రలు
    • ముఖ్యుల జీవిత చరిత్రలు
      • గురించి.
        • సంప్రదించండి
Menu

Category: News

ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన అమూల్య.

Posted on April 18, 2017

తండ్రి  చావా మోహనబాబు. (డిజటల్ ఫొటో గ్రాపరు), తల్లి కోటమ్మ (అంగనవాడి టీచర్). పొనుగుపాడు. అమూల్య విద్యాభ్యాసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు బాలభారతి పాఠశాల, సాతులూరు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మన పొనుగుపాడు జిల్లా పరిషత్…

వందేళ్ల పండగలో సత్కారం పొందిన ముఖ్యులు.

Posted on March 26, 2017

ఫొటో గ్యాలరీ మన గ్రామంలో 2016 మార్చిలో శివాలయం జరిగిన వందేళ్ళ పండగ జరిగిన సంగతి మనందరకు తెలుసు. మన గ్రామం మీద అభిమానంతో దూర ప్రాంతంలనుండి ముఖ్యులు విచ్చేయుట మనమందరం గర్వించతగ్గ విషయం. అలాగే వారినందరిని సత్కరించుట కూడ కార్యక్రమ నిర్వహకుల కనీస…

మన గ్రామానికి చెందిన ప్రాణదాతలు.

Posted on March 14, 2017

ప్రొఫైల్స్ పొనుగుపాడు పుట్టి పెరిగి మంచి విద్యనభ్యసించి దేశ విదేశాలనందు వైద్యరంగంలో స్దిరపడిన మన డాక్టర్స్. (Doctors of our village) (ప్రాణ దాతలు) Name:Dr.Marri Peddaiah.MD Work In which Place:Narasaraopet, Hobbies:Social service. Date of Birth:24.02.1947, Name of the Father:Gopal…

శ్రీ విశ్వేశ్వరస్వామి వందవ కళ్యాణ మహోత్సవం ఫొటో గ్యాలరీ

Posted on March 11, 2017

[vc_row][vc_column][vc_column_text] చిత్రమాలిక వీక్షించండి. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు. ఆ సందర్బంగా స్వామి వారి శతజయంతి కళ్యాణం  2016 మార్చి 23వ తేది పౌర్ణమి…

స్వగ్రామం మీద అభిమానం ఉన్న మనందరికోసం

Posted on March 9, 2017

www.manaponugupadu.com వెబ్‌సైట్‌ ఏ ఒక్కరి కోసమో లేదా మరి కొంత మందికోసమో కాదు. ఇది గ్రామం మీద అభిమానమున్న ప్రతి ఒక్కరిది.మన గ్రామానికి తగిన గుర్తింపు లభించాలంటే ఇలాంటివి చాలా అవసరం. అందుకే ఈ వెబ్‌సైట్‌ను విజయవంతంగా నడిపించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది….

పొనుగుపాడు బిడ్డ కోటినాగలక్ష్మి కవితలు.

Posted on February 27, 2017

మన ఊరి అమ్మాయే!.. సుంకుల వీరయ్య మనవరాలు. తండ్రి రామకనకం. తల్లి సీతమ్మ. కోటి నాగలక్ష్మి వృత్తి పరంగా సాప్టువేర్ కంపెనిలో సీనియర్ అనలిష్ట్ గా హైదరాబాదులో ఉద్యోగం. ప్రవృత్తిగా కవితలు వ్రాయటంపల్లెటూరులో పుట్టి పెరిగినవారి భావాలు,ఆతరువాత పట్నంనకు వెళ్లిన  వారి భావాలు ఎలా…

ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవ విశేషాలు

Posted on February 22, 2017

[vc_row][vc_column][vc_column_text] ఉదయం కార్యక్రమాలు పాఠశాల 66వ వార్షికోత్సవ సంబరాలు 11.02.2017 న (శనివారం) పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో, ప్రధాన ఉపాధ్యాయురాలు టి. పద్మావతి పర్వేక్షణలో జరిగినవి. ఉదయం గం.09.00లకు  టి. పద్మావతి ప్రధాన ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో సర్పంచ్ లక్ష్మిమాధవరావుచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం…

ప్రేమికుల దినోత్సవ సందర్బంగా కొన్నినిజాలు

Posted on February 14, 2017

ప్రేమికుల దినోత్సవ సందర్బంగా ప్రేమంటే రెండు మనస్సుల కలయిక కాదు.రెండు కుటుంబాల వారధి ముఖ్యం. ప్రేమ వివాహాలు అర్థిక ఇబ్బందులుకు ఆహ్వానం చెపుతాయి. పర్వాలేదు,మేము ఉన్నాం అని హామీ ఇస్తాయి. ప్రేమంటే స్యార్ధం కోసం పెద్దలను ఎదిరించడం కాదు….ఎన్నికష్టాలు భరించైనా వాళ్లను ఒప్పించడం ముఖ్యం….

సంక్రాంతి శుభాకాంక్షలు

Posted on January 12, 2017

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మన అందరికి ఎక్కడ ఉన్నా సంక్రాంతి  పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మన గ్రామం, మనం పెరిగిన వాతావరణం,పాడి పంటలు. మకర సంక్రాంతి లేదా సంక్రమణం.. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం..దీనినే…

శ్రీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవం విశేషాలు.

Posted on December 24, 2016

ఓం నమ: శివాయ: మన గ్రామంలోని  శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి వారి శత జయంతి బ్రహ్మోత్సవం మార్చి 2016 లో జరిగిన సంగతి  మన అందరికి తెలుసు.ఆ సందర్బంగా మహా కుంభాభిషేకం ఆగమ పండితులు, మహా పీఠాధిపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 19.03.2016 నుండి ఎనిమిది…

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర.

Posted on December 23, 2016

సర్వేజనా: సుఖినోభవంతు మన గ్రామంలో వంద సంవత్సరంల క్రిందట  జంపని వారసులు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేసిన సంగతి మనందరికి తెలుసు.గ్రామంలోని ఎక్కువ మంది బాగా చదువుకుని దేశ విదేశాలలో బాగా స్ధిరపడినారు.ఆర్ధికంగా బలపడి గౌరవంగా సుఖ సంతోషాలతో…

రాయంకుల శేషతల్పశాయి పదవీ విరమణ చిత్రమాలిక.

Posted on December 11, 2016

[vc_row][vc_column][vc_column_text] మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు. ఉత్తరాఖండ్ రాష్టంలోని “తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్” చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి రిషికేష్ నందు 30.11.2016 న పదవీ విరమణ…

జంపని వారసుల చరిత్ర Net లో చదవండి.

Posted on November 18, 2016

NET లో చదవటానికి మన ముందుకు వచ్చింది.CLICK HERE పొనుగుపాడు గ్రామంలోని జంపని వారిపై యర్రా రామారావు పరిశోధించి “మన పొనుగుపాడు జంపని వారసుల చరిత్ర” అనే పేరుతో  గ్రంథం వ్రాసిన సంగతి మీ అందరికి తెలుసు.సుమారు రెండు సంవత్సరాల నుండి శ్రమించి సంకలనం, కూర్పు చేసిన…

జంపని వారసుల చరిత్ర పుస్తకం వితరణ చిత్ర మాలిక.

Posted on November 15, 2016

[vc_row][vc_column][vc_column_text]  “మన పొనుగుపాడు జంపని వారసుల చరిత్ర” గ్రంథ వితరణ కార్యక్రమం ఫొటోగ్యాలరీ.   [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=KwO8mLZCwGo” align=”center”][/vc_column][/vc_row]

వయో వృద్ధుల పురష్కారం చిత్రమాలిక.

Posted on August 12, 2016

(తల్లిదండ్రులను గౌరవించుట, వారి ఆలనా, పాలనా చూడటం మన భాధ్యత) వృద్ధులైన తల్లిదండ్రులను దైవ సమానంగా ఆదరిస్తూ వారి జీవితానికి సార్దకత చేకూర్చాల్సిన బాధ్యత సమాజంలోని  ప్రతి కుటుంబ సభ్యునిపై ఉంది.గతంలో ఎన్నడూ ఎక్కడా జరగని రీతిలో వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమాన్ని పొనుగుపాడు గ్రామంలో…

యర్రా నాగేశ్వరరావు.

Posted on June 9, 2016

[vc_row][vc_column][vc_column_text] వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్న దంపతులు నాగేశ్వరరావు 10.10.1945 న పొనుగుపాడులో జన్మించారు.తండ్రి రామకృష్ణయ్య, తల్లి తులిశమ్మ. పూర్వీకుల స్వగ్రామం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, కోమెరపూడి. తాత వెంకట్రాయుడు, నాయనమ్మ భద్రమ్మ. గుంటూరు జిల్లా, మాదల గ్రామానికి చెందిన గోగినేని వెంకటసుబ్బారావు, అదెమ్మ…

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం

Posted on March 2, 2016

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి శతజయంతి కళ్యాణ మహోత్సవంనకు అందరూ తరలరండి.   ఆహ్వాన పత్రిక మరియు కార్యక్రమాల వివరం (ఈ లింకుపై క్లిక్ చేయండి)

కొరిటాల శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు.

Posted on February 21, 2016

[vc_row][vc_column][vc_column_text]   జననం,కుటుంబ సభ్యులు,విద్య. శేషగిరిరావు పొనుగుపాడు గ్రామంలో 12.03.1938న జన్మించారు.తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ.తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. కోటయ్య (ముత్తాత) పేరమ్మ (తాతమ్మ).శేషయ్య, రమణమ్మ. (ముత్తాత తల్లి దండ్రులు). పూర్వీకుల వృత్తి వ్యవసాయం. పెద్ద సోదరి కమలారత్నం, చిన్నసోదరి అనంతాదేవి. చిన్న…

డాక్టరు కొరిటాల పాండురంగారావు.

Posted on February 18, 2016

[vc_row][vc_column][vc_column_text] డాక్టరేటు పట్టా పొందిన మొదటి వ్యక్తి పొనుగుపాడు గ్రామానికి చెందిన మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులకు మూడవ సంతానంగా 12.11.1940 న జన్మించారు. తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. ముత్తాత కోటయ్య. తాతమ్మ పేరమ్మ.అన్న శేషగిరిరావు. అక్క కమలారత్నం. చెల్లెలు అనంతాదేవి. తమ్ముడు ప్రభాకరరావు….

లీడ్ ఇండియా-2020 కార్యక్రమం.

Posted on February 13, 2016

[vc_row][vc_column][vc_column_text] లీడ్ ఇండియా 2020 కార్యక్రమం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 08.02.2016 నుండి 10.12.2016 వరకు డాక్టరు మర్రి పెద్దయ్య నేత్రత్వంలో, పూర్య విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోయ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది.  ఈ కార్యక్రమంనకు శివశక్తి అంజనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మెన్…

Posts navigation

Previous 1 2 3 Next

Categories

Recent Comments

  • Yarra Ramarao on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • PONUGUPATI SAIBABU on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • Yarra Ramarao on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • P v s prasad on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • Maheswara rao Guntakala on సుంకుల రామాంజనేయులు.

Recent Posts

  • తలారిచెరువు గ్రామస్తుల వింతఆచారం
  • టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం
  • పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మానస
  • ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక
  • యువతా చెప్పానని కినుక వహించుకమా!
©2023 మనం – మన ఊరు | Design: Newspaperly WordPress Theme