2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు

భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. సభ్యుల సంఖ్య 250. ఇందులో రాష్ట్రాల నుండి 229 మందిని, కేంద్రప్రాలిత ప్రాంతాల నుండి 9 మందిని ఎన్నుకొనగా, 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు.

అయితే ప్రస్తుతం సభ్యుల సంఖ్య 245. ఇందులో రాష్ట్రాల నుండి 229, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 4 ఎన్నికకాగా, వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని 12 మందిని రాష్ట్రపతి ద్వారా నామినేట్ అవుతారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. అందులో భాగంగా 2024లో రాజ్యసభలో ఖాళీ అయిన 56  స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 27న ఎన్నికలను నిర్వహించింది.రాష్ట్రాల వారిగా ఈ దిగువ వివరించిన సభ్యులు ఎన్నికయ్యారు.

మొత్తం 56 మంది సభ్యులలో 50 మంది సభ్యులు 2024 ఫిబ్రవరి 3 నుండి పదవీకాలం ప్రారంభం కానుండగా, ఒడిశా , రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 6 గురు సభ్యులు 2024 ఏప్రిల్ 4 నుండి పదవీకాలం ప్రారంభంకానుంది.

తెలంగాణ

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1రేణుకా చౌదరికాంగ్రెస్03 ఏప్రిల్ 2024
2ఎం. అనిల్ కుమార్ యాదవ్03 ఏప్రిల్ 2024
3వద్దిరాజు రవిచంద్రబీఆర్ఎస్03 ఏప్రిల్ 2024

ఆంధ్రప్రదేశ్

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1వై.వి.సుబ్బారెడ్డివైసీపిీ03 ఏప్రిల్ 2024
2మేడా రఘునాథ్ రెడ్డి03 ఏప్రిల్ 2024
3గొల్ల బాబూరావు03 ఏప్రిల్ 2024

ఉత్తర ప్రదేశ్

యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో బీజేపీ 8 స్థానాల్లో, రెండు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలిచారు.]

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1సుధాంశు త్రివేదిబిజెపి03-ఏప్రిల్-2024
2రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్బిజెపి03-ఏప్రిల్-2024
3చౌదరి తేజ్వీర్ సింగ్బిజెపి03-ఏప్రిల్-2024
4సాధనా సింగ్బిజెపి03-ఏప్రిల్-2024
5అమర్‌పాల్ మౌర్యబిజెపి03-ఏప్రిల్-2024
6సంగీతా బల్వంత్బిజెపి03-ఏప్రిల్-2024
7నవీన్ జైన్బిజెపి03-ఏప్రిల్-2024
8సంజయ్ సేథ్బిజెపి03-ఏప్రిల్-2024
9రామ్‌జీ లాల్ సుమన్

సమాజ్ వాదీ

03-ఏప్రిల్-2024
10జయ బచ్చన్

సమాజ్ వాదీ

03-ఏప్రిల్-2024

ఉత్తరాఖండ్

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1మహేంద్ర భట్బిజెపి03 ఏప్రిల్ 2024

హిమాచల్ ప్రదేశ్

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1హర్ష్ మహాజన్బిజెపి03 ఏప్రిల్ 2024

హర్యానా

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1సుభాష్ బరాలాబిజెపి03 ఏప్రిల్ 2024

బీహార్

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీటర్మ్ ప్రారంభం
1ధర్మశిలా గుప్తాబిజెపి03-ఏప్రిల్-2024
2భీమ్ సింగ్బిజెపి03-ఏప్రిల్-2024
3సంజయ్ కుమార్ ఝాజెడియు03-ఏప్రిల్-2024
4అఖిలేష్ ప్రసాద్ సింగ్కాంగ్రెస్03-ఏప్రిల్-2024
5సంజయ్ యాదవ్ఆర్.జె.డి03-ఏప్రిల్-2024
6మనోజ్ ఝాఆర్.జె.డి03-ఏప్రిల్-2024

ఛత్తీస్‌గఢ్

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్బీజేపీ03 ఏప్రిల్ 2024

గుజరాత్

గుజరాత్ నుంచి నలుగురు బీజేపీ అభ్యర్థులు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1జెపి నడ్డాబిజెపి03 ఏప్రిల్ 2024
2గోవింద్‌భాయ్ ధోలాకియాబిజెపి03 ఏప్రిల్ 2024
3మయాంక్ భాయ్ నాయక్బిజెపి03 ఏప్రిల్ 2024
4జస్వంత్‌సిన్హ్ సలాంసింహ పర్మార్బిజెపి03 ఏప్రిల్ 2024

కర్ణాటక

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1సయ్యద్ నసీర్ హుస్సేన్కాంగ్రెస్03 ఏప్రిల్ 2024
2అజయ్ మాకెన్కాంగ్రెస్03 ఏప్రిల్ 2024
3జిసి చంద్రశేఖర్కాంగ్రెస్03 ఏప్రిల్ 2024
4నారాయణ భాండాగేబిజెపి03 ఏప్రిల్ 2024

పశ్చిమ బెంగాల్

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1నడిముల్ హక్తృణమూల్ కాంగ్రెస్03 ఏప్రిల్ 2024
2మమతా బాలా ఠాకూర్తృణమూల్ కాంగ్రెస్03 ఏప్రిల్ 2024
3సాగరిక ఘోష్తృణమూల్ కాంగ్రెస్03 ఏప్రిల్ 2024
4సుస్మితా దేవ్తృణమూల్ కాంగ్రెస్03 ఏప్రిల్ 2024
5సమిక్ భట్టాచార్యబిజెపి03 ఏప్రిల్ 2024

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1ఎల్. మురుగన్బిజెపి03 ఏప్రిల్ 2024
2ఉమేష్ నాథ్ మహారాజ్బిజెపి03 ఏప్రిల్ 2024
3మాయ నరోలియాబిజెపి03 ఏప్రిల్ 2024
4బన్సీలాల్ గుర్జార్బిజెపి03 ఏప్రిల్ 2024
5అశోక్ సింగ్కాంగ్రెస్03 ఏప్రిల్ 2024

మహారాష్ట్ర

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1మేధా కులకర్ణిబిజెపి03 ఏప్రిల్ 2024
2అజిత్ గోప్‌చాడేబిజెపి03 ఏప్రిల్ 2024
3అశోక్ చవాన్బిజెపి03 ఏప్రిల్ 2024
4మిలింద్ దేవరాశివసేన03 ఏప్రిల్ 2024
5ప్రఫుల్ పటేల్ఎన్‌సీపీ03 ఏప్రిల్ 2024
6చంద్రకాంత్ హందోకాంగ్రెస్03 ఏప్రిల్ 2024

ఒడిశా

ఒడిశాలోని మూడు స్థానాలకు ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1దేబాశిష్ సామంతరాయ్బీజేడీ04 ఏప్రిల్ 2024
2సుభాశిష్ ఖుంటియా04 ఏప్రిల్ 2024
3అశ్విని వైష్ణవ్బీజేపీ04 ఏప్రిల్ 2024

రాజస్థాన్

వ.సంఖ్యఎన్నికైన రాజ్యసభ సభ్యుడుపార్టీపదవీకాలం ప్రారంభం
1సోనియా గాంధీకాంగ్రెస్04 ఏప్రిల్ 2024
2చున్నిలాల్ గరాసియాబిజెపి04 ఏప్రిల్ 2024
3మదన్ రాథోడ్బిజెపి04 ఏప్రిల్ 2024

రాష్ట్రపతి నామినేట్ ద్వారా నామినేట్ అయిన సభ్యులు

వ.సంఖ్యనామినేటెడ్ ఎంపీఏరంగంలో ప్రసిద్ధులురాష్ట్రంపదవీకాలం ప్రారంభం
1సత్నామ్ సింగ్ సంధువిద్యారంగంపంజాబ్30 జనవరి 2024

Check Also

తెలుగుదేశం, జనసేన పార్టీల తరుపున శాసనసభకు ప్రకటించిన అభ్యర్థులు తొలి జాబితా

2024 శాసనసభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున 2024  శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే …