వయో వృద్ధుల పురష్కారం చిత్రమాలిక.

శ్రీ మర్రి గోపాలకృష్ణయ్యగారికి పురష్కారం.

(తల్లిదండ్రులను గౌరవించుట, వారి ఆలనా, పాలనా చూడటం మన భాధ్యత) వృద్ధులైన తల్లిదండ్రులను దైవ సమానంగా ఆదరిస్తూ వారి జీవితానికి సార్దకత చేకూర్చాల్సిన బాధ్యత సమాజంలోని  ప్రతి కుటుంబ సభ్యునిపై ఉంది.గతంలో ఎన్నడూ ఎక్కడా …

Read More »

యర్రా నాగేశ్వరరావు.

[vc_row][vc_column][vc_column_text] వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్న దంపతులు నాగేశ్వరరావు 10.10.1945 న పొనుగుపాడులో జన్మించారు.తండ్రి రామకృష్ణయ్య, తల్లి తులిశమ్మ. పూర్వీకుల స్వగ్రామం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, కోమెరపూడి. తాత వెంకట్రాయుడు, నాయనమ్మ భద్రమ్మ. గుంటూరు …

Read More »

శివాలయం బ్రహ్మోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు

[vc_row][vc_column][vc_column_text]  శతజయంతి మహోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు. [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=scheqQPbuDc” align=”center” title=”స్వామి వారి వందవ కళ్యాణం.(మొదటి భాగం.)”][vc_video link=”https://www.youtube.com/watch?v=JQDRA0swlK0″ align=”center” title=”స్వామి వారి వందవ కళ్యాణం.(రెండవ భాగం.)”][vc_video link=”https://www.youtube.com/watch?v=j3kVNAqPa-4″ align=”center” title=”స్వామి వారి …

Read More »

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి శతజయంతి కళ్యాణ మహోత్సవంనకు అందరూ తరలరండి.   ఆహ్వాన పత్రిక మరియు కార్యక్రమాల వివరం (ఈ లింకుపై క్లిక్ చేయండి)

Read More »

కొరిటాల శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు.

[vc_row][vc_column][vc_column_text]   జననం,కుటుంబ సభ్యులు,విద్య. శేషగిరిరావు పొనుగుపాడు గ్రామంలో 12.03.1938న జన్మించారు.తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ.తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. కోటయ్య (ముత్తాత) పేరమ్మ (తాతమ్మ).శేషయ్య, రమణమ్మ. (ముత్తాత తల్లి దండ్రులు). పూర్వీకుల వృత్తి …

Read More »

డాక్టరు కొరిటాల పాండురంగారావు.

[vc_row][vc_column][vc_column_text] డాక్టరేటు పట్టా పొందిన మొదటి వ్యక్తి పొనుగుపాడు గ్రామానికి చెందిన మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులకు మూడవ సంతానంగా 12.11.1940 న జన్మించారు. తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. ముత్తాత కోటయ్య. తాతమ్మ పేరమ్మ.అన్న …

Read More »