Skip to content

మనం – మన ఊరు

సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి

Menu
  • హోమ్
  • వార్టలు
  • మన గ్రామాలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వికీపీడియా
  • ఆధ్యాత్మికం
  • మన పొనుగుపాడు
    • పొనుగుపాడు గ్రామ చరిత్ర
      • పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
    • జంపని వారసుల చరిత్ర.
      • శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర
      • వంశవృక్షాలు
    • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర. పొనుగుపాడు.
    • శ్రీ రామేశ్వర దేవాలయం చరిత్ర. (చోళేశ్వరాలయం)
    • శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ చరిత్ర.
    • కుటుంబాల చరిత్రలు
    • ముఖ్యుల జీవిత చరిత్రలు
      • గురించి.
        • సంప్రదించండి
Menu

పొనుగుపాడు బిడ్డ కోటినాగలక్ష్మి కవితలు.

Posted on February 27, 2017

మన ఊరి అమ్మాయే!..

సుంకుల వీరయ్య మనవరాలు. తండ్రి రామకనకం. తల్లి సీతమ్మ. కోటి నాగలక్ష్మి వృత్తి పరంగా సాప్టువేర్ కంపెనిలో సీనియర్ అనలిష్ట్ గా హైదరాబాదులో ఉద్యోగం. ప్రవృత్తిగా కవితలు వ్రాయటంపల్లెటూరులో పుట్టి పెరిగినవారి భావాలు,ఆతరువాత పట్నంనకు వెళ్లిన  వారి భావాలు ఎలా ఉంటాయో ఈ కవితలలో మనకు కొట్టవచ్చినట్లు అర్ధంమవుతుంది.అంతేగాదు సంఘంలో మోసపోయినవారి కసి భావాలు, భగ్న ప్రేమికుల జ్వాలలు ఉన్నాయి. ప్రకృతిని పరిరక్షించవలసిన భాధ్యతలను గుర్తెరెగచేసింది. ఇంకా సంఘంలో జరుగుచున్న అన్యాయాలు కవితలు,కథానికలు రూపంలో ప్రతి వారికి అర్ధమయ్యే తెలుగు భాషలో సుమారు 50 పైగా వ్రాసి తన స్వంత బ్లాగులో పొందు పర్చింది. ఇది మన పొనుగుపాడు ప్రజలు అందరు గర్వించతగ్గ విషయం.ఆ కవితలును మనం ఒకసారైనా చదివి మన ఊరి బిడ్డ కోటినాగలక్ష్మిని కామెంట్లు రూపంలో సమాజానికి మరిన్నిమంచి కవితలు, కథానికలు అందించటానికి ప్రోత్సహించుదాం.  

https://maayainsights.blogspot.in

 ఆ కవితలుపై క్లిక్ చేసి చదవచ్చు

  • 1.మాది పొనుగుపాడు
  • 2.@PONUGUPADU
  • 3.మాకెందుకు స్వాతంత్రం
  • 4.మార్చుకున్న తలరాత
  • 5.నా కోట్లకు పునాది నీ ఆకలేరోయ్
  • 6.పాత పలక
  • 7.నాకు మనసుంది
  • 8.A Women’s Suicide Note
  • 9.Save Water
  • 10.వేచివున్న తలపులు
  • 11.తూరుపు తీరపు ఎరుపుకోసం వెళుతున్నా
  • 12.బలవంతపు చావులు
  • 13.నాఇజం లోని అసలు నిజం
  • 14.అందమైన జ్ఞాపకం
  • 15.Love story
  • 16.1000 ఎకరాల ఆసామి అయినా 100 రూపాయల కూలివాడయినా పోయేది ఆ కాటికే….
  • 17.**** మూగబోయిన ముద్ద బంతి ****
  • 18.** బాపు గారి బొమ్మ **
  • 19.*** చౌదరి గారి అబ్బాయి ***
  • 20.*** నా మొదటి కధానిక కుల వ్యవస్థకోసం ****
  • 21.కన్నీళ్లకు కన్నీళ్లు
  • 22.అచ్చం నాలానే ….
  • 23.నిశాని
  • 24.ప్రియమైన అడాల్ఫ్ హిట్లర్ కి
  • 25.ఎవడు?
  • 26.ఇంకెక్కడి ఏరువాక…
  • 27.ఓ రోజు వస్తా మీకోసం
  • 28.ఎగురుతున్న ఎరుపు రంగు ఇది
  • 29.ప్రేమ కెరటం
  • 30.మా హిట్లర్ తో మరో చరిత్ర
  • 31.ఆరాధన // మా చౌదరి గారబ్బాయ్ కోసం
  • 32.ఆ నేనే
  • 33.ఆడు కూడా మావాడేనంట
  • 34.మనసుదే మతం ?
  • 35.అకారణ జన్ములు
  • 36.నలుపు
  • 37.ప్రాణం కాదు మానం
  • 38.బ్రతికున్న భావం
  • 39.జై జవాన్ జై కిసాన్
  • 40.అక్షరాల అర్ధాకలి
  • 41.మళ్ళీ ఆ అలల కలలే
  • 42.అలల తాలూకు అక్షరాలు
  • 43.సముద్రపు కన్నీళ్లు
  • 44.ఈ జన్మకు .. ఇలా
  • 45.సేవ్ గర్ల్ చైల్డ్ ( ఎవడి పాలాన పడెయ్యడానికో….?)
  • 46.నాకక్కర్లేదు
  • 47.మరో ” ఆత్మ ” కథ
  • 48.పల్లెటూరిలో ప్రేమ
  • 49.ఇది అది కాదు
  • 50.(మహిళా దినోత్సవ శుభాకాంక్షలు)
  • 51.రెండు జళ్ల సీతకు రోజులెక్కడివి ?
  • 52.Just for Fun
  • 53.Unpaid Prostitute

1 thought on “పొనుగుపాడు బిడ్డ కోటినాగలక్ష్మి కవితలు.”

  1. srunivasarao ballipalli says:
    February 28, 2017 at 9:49 am

    Nice writings..

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Categories

Recent Comments

  • Yarra Ramarao on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • PONUGUPATI SAIBABU on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • Yarra Ramarao on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • P v s prasad on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • Maheswara rao Guntakala on సుంకుల రామాంజనేయులు.

Recent Posts

  • తలారిచెరువు గ్రామస్తుల వింతఆచారం
  • టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం
  • పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మానస
  • ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక
  • యువతా చెప్పానని కినుక వహించుకమా!
©2023 మనం – మన ఊరు | Design: Newspaperly WordPress Theme