ఆంధ్రప్రదేశ్ 2024 శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రకటించిన అభ్యర్థుల రెండవ జాబితా

అభ్యర్థుల రెండవ జాబితా

తెలుగుదేశం పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2024లో జరగబోవు ఎన్నికలకు నిలబెట్టే అభ్యర్థులు రెండోజాబితాను ఈ రోజు 2024 మార్చి 14న ప్రకటించింది. గతంలో 94 మంది అభ్యర్థులు జాబితాను ప్రకటించిన సంగతి విదితమే.

వ.సంఖ్యజిల్లాలోకసభ నియోజకవర్గంశాసనసభ నియోజకవర్గంఅభ్యర్థి పేరు
1శ్రీకాకుళంశ్రీకాకుళంనరసన్నపేటబొగ్గురమణమూర్తి
2విశాఖపట్నంవిశాఖపట్నంగాజువాకపల్లా శ్రీనివాసరావు
3అనకాపల్లిఅనకాపల్లిచోడవరంకేఎస్‌ఎన్‌ఎస్ రాజు
4అనకాపల్లిఅనకాపల్లిమాడుగులఫైలా ప్రసాద్
5కాకినాడకాకినాడప్రత్తిపాడువరుపుల సత్యప్రభ
6కోనసీమఅమలాపురంరామచంద్రపురంవాసంశెట్టి సుభాష్
7తూర్పు గోదావరిరాజమండ్రిరాజమండ్రి రూరల్గోరెంట్ల బుచ్చయ్య చౌదరి
8అల్లూరి సీతారామరాజుఅరకురంపచోడవరం (ఎస్.టి)మిర్యాల శిరీష
9తూర్పు గోదావరిరాజమండ్రికొవ్వూరు (ఎస్.సి)ముప్పిడి వెంకటేశ్వరరావు
10ఏలూరుఏలూరుదెందులూరుచింతమనేని ప్రభాకర్
11తూర్పు గోదావరిరాజమండ్రిగోపాలపురం (ఎస్.సి)మద్దిపాటి వెంకటరాజు
12పల్నాడునరసరావుపేటపెదకూరపాడుభాష్యం ప్రవీణ్
13గుంటూరుగుంటూరుగుంటూరు పశ్చిమపిడుగురాళ్ల మాధవి
14గుంటూరుగుంటూరుగుంటూరు తూర్పుమహ్మద్ నజీర్
15పల్నాడునరసరావుపేటగురజాలయరపతినేని శ్రీనివాసరావు
16శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరునెల్లూరుకందుకూరుఇంటూరి నాగేశ్వరరావు
17ప్రకాశంఒంగోలుమార్కాపురంకందుల నారాయణ రెడ్డి
18ప్రకాశంఒంగోలుగిద్దలూరుఅశోక్ రెడ్డి
19శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరునెల్లూరుఆత్మకూరుఆనం రాంనారాయణరెడ్డి
20శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరునెల్లూరుకొవ్వూరువేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
21తిరుపతితిరుపతివెంకటగిరికురుగొండ్ల లక్ష్మిప్రియ
22వైఎస్ఆర్ కడపకడపకమలాపురంపుత్తా చైతన్య రెడ్డి
23వైఎస్ఆర్ కడపకడపప్రొద్దుటూరువరదరాజుల రెడ్డి
24నంద్యాలనంద్యాలనందికొట్కూరు (ఎస్.సి)గిత్తా జయసూర్య
25కర్నూలుకర్నూలుఎమ్మిగనూరుజయనాగేశ్వర రెడ్డి
26కర్నూలుకర్నూలుమంత్రాలయంరాఘవేంద్ర రెడ్డి
27సత్యసాయిహిందూపూర్పుట్టపర్తిపల్లె సింధూరా రెడ్డి
28సత్యసాయిహిందూపూర్కదిరికందికుంట యశోదా దేవి
29అన్నమయ్యరాజంపేటమదనపల్లిషాజహాన్ భాషా
30అన్నమయ్యరాజంపేటపుంగనూరుచల్లా రామ చంద్రారెడ్డి
31చిత్తూరుచిత్తూరుచంద్రగిరిపులివర్తి వెంకట మణిప్రసాద్
32తిరుపతితిరుపతిశ్రీకాళహస్తిబొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
33తిరుపతితిరుపతిసత్యవేడు (ఎస్.సి)కోనేటి ఆదిమూలం
34చిత్తూరుచిత్తూరుపూతలపట్టు (ఎస్.సి)కలికిరి మురళి మోహన్

Check Also

తెలుగుదేశం, జనసేన పార్టీల తరుపున శాసనసభకు ప్రకటించిన అభ్యర్థులు తొలి జాబితా

2024 శాసనసభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున 2024  శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే …