ప్రియ భగవత్ బంధువులారా, మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ అంజనేయస్వామి,  శ్రీ శీతారామస్వామి,  కలియుగ దైవం శ్రీ దేవీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహిత,  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంధ్ర స్వామి,  వినుకొండ అంకమ్మ తల్లి,  ప్రధమ వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రిక దేవాలయాల ప్రధమ వార్షిక బ్రహ్మోత్సవం ది.25.04.2018 …

మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం Read more »

ముందుగా దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు వారందరికి  శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.   ఉగాది అంటే ఏమిటి? పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్ఠి కోసం తన దేహాన్ని రెండుగా విభజించుకొని ఒకభాగం మానవుడు (పురుషుడు) గా, రెండవభాగం మానవతి (స్రీ) గా మారి, ఆ పురుషుడు ఆ ‘స్త్రీ’తో  ఛైత్ర శుద్ధ పాఢ్యమి …

ఉగాది శుభాకాంక్షలు. Read more »

మన పొనుగుపాడు కి చెందిన వంకాయలపాటి కమలమ్మ భర్త కోటిలింగం ది: 27 . 12 . 2017 (బుధవారం) న స్వర్గస్థులు అయినందుకు చింతిస్తున్నాము.

  వృక్షో రక్షితి రక్షిత: (అంటే  చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని రక్షిస్తుంది అని అర్థం.) మన గ్రామంలో మనందరం మన వంతుగా “మేము సైతం” అని కదలి  పర్యావరణాన్ని రక్షించుటలో భాగంగా ది.06.08.2017న “వనం-మనం” కార్యక్రమంలో సుమారు 2000 మొక్కలు నాటాం. “చెట్లు నాటటం ఒక ఎత్తు. నాటిన వాటిని బ్రతికించి, …

మన గ్రామ వనాన్ని- మనమే రక్షించుకుందాం Read more »

యువతా చెప్పానని కినుక వహించుకమా! ఓ యువతా నీ ఓటు హక్కు దుర్వినియోగం చేయకుమా, అవినీతి తెగులు, నేర చరిత్ర, లేని మంచి అభ్యర్థికి వేయాలి నీ ఓటు అంతేగాదు అక్రమ మార్గాలలో సంపాదించిన నేరగాళ్లకు, పీకల్లోతు కుంబకోణాలలో కూరుకుపోయిన వ్యక్తులకు నీ ఓటు వేసి తదుపరి తప్పు చేసానని ప్రాశ్చాత్య పడకుమా! మంచికి మారుపేరు …

యువతా చెప్పానని కినుక వహించుకమా! Read more »

వృక్షో రక్షితి రక్షత: “మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”. అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోను ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే ధ్యాస మనందరిలో ఉన్నమాట వాస్తవం. సరే కాసేపు తప్పులేదు అనుకుందాం.ఆ సంపాదింది ఇచ్చినది అనుభవించుటానికి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి అందించాలనే …

పొనుగుపాడులో జరిగిన వనం-మనం కార్యక్రమ విశేషాలు. Read more »

 ఉపాధ్యాయులకు శుబాకాంక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న జె.పూర్ణయ్య (సోషల్), జె.శంకరరావు (సైన్స్),  పి.ఉషారాణి (లెక్కలు), వి.రూజువెల్టుబాబు (అంగ్లం), ఎ.కోటేశ్వరరావు (తెలుగు), యం.నాగ మల్లేశ్వరి (సైన్స్) లు బదిలీ అయినందున ది.31.07.2017న ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ సందర్బంగా జరిగిన సభకు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా …

బదిలీ కాబడిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు Read more »

మన దేశంలో చదువుల దుర్గతి. – ఏం చేద్దాం?                                   ప్రపంచ బ్యాంకు చెప్పింది. “దక్షిణ ఆసియాలో చదువులు అధ్వాన్నం. ఇండియా, పాకిస్థాన్ లలో మరీ ఘోరం.పాఠాలు చెప్పే మాష్టర్లు కు వారి విద్యార్థుల కంటే …

మన దేశంలో చదువుల దుర్గతి. – ఏం చేద్దాం? Read more »

[vc_row][vc_column][vc_column_text] ఇతర వీడియోలు. గ్రామంలో పండగలు, ఇతర సందర్బాలలో తీసిన గ్రామానికి సంబందించిన వ్యక్తుల, కార్యక్రమాల దృశ్యమాలికలు. Interview of Shri R.S.T. Sai, Ex.Chairman & Managing Director, NHPC on TalkTime – News Live, News Channel on 09/11/2014 – Subansiri Explained [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=Nn0Age7he54″ align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=yoIl75DVB5k” align=”center”][vc_video …

గ్రామానికి సంబంధించిన ఇతర వీడియోలు Read more »

[vc_row][vc_column][vc_column_text] శివాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఫోటోలు గ్యాలరీ. శ్రీ కాశీ విశ్వేశ్వరుని బ్రహ్మోత్సవం కనివిని ఎరుగని రీతిలో ఘనంగా జరిగిన సంగతి మనందరుకు తెలుసు. అందులో భాగంగా ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆకార్యక్రమంలో జరిగిన కలశంల మహా ఊరేగింపు, ఆలయ కుంభాభిషేక మహోత్సవం, స్వామి వారి మహాదర్శనం మొదలగు కార్యక్రమాల చిత్రమాలికను వీక్షించండి.[/vc_column_text][vc_video …

శివాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఫోటో గ్యాలరీ. Read more »

[vc_row][vc_column][vc_column_text] శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ ఫొటో గ్యాలరీలు. 2012వ సంవత్సరం మార్చి 12న ఆలయం పున:నిర్మాణంనకు శంకుస్థాపన చేసిననాటి నుండి ఆలయం పూర్తి నిర్మాణం జరిగినంతవరకు ( 5/2017 ) వివిధ కార్యక్రమాలు  ఈ ఫొటోలలో వీక్షించవచ్చు.  [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=11EUaKh7iTQ” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=uJVxjiSxodc” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=VkFlaHQQuPk” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=PfYVsSEB9BI” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=-Xkl3AvHhXI” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=frR-lrO6XkI” …

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ ఫొటో గ్యాలరీలు. Read more »

[vc_row][vc_column][vc_column_text] శివాలయం బ్రహ్మోత్సవం సందర్భంగా ముఖ్యుల అభిప్రాయాలు. వీడియో [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=cItSB3F7_4g” align=”center”][/vc_column][/vc_row]

[vc_row][vc_column][vc_column_text] మణిదీప వైభవం. (సాహిత్య రూపకం) శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం ఆ సందర్బంగా మణిదీప వైభవం గురించి వర్ణించిన సాహిత్య రూపకం వీడియో. జగన్మాత పార్వతీదేవి మణిదీపంలో శ్రీత్రిభువనేశ్వరీదేవి (శ్రీ మహాలక్ష్మిదేవి) రూపంగానిలయమై ఉంటుంది. అచ్యుతుని రాధామాధవి శ్రీ త్రిభువనేశ్వరదేవి పాత్రలో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు డాక్టరు కోగంటి రంగనాయకి,(తిరుప్పాయై అమృతవర్షిణి),మంచికంటి …

మణిదీప వైభవం.(సాహిత్య రూపకం) వీడియో. Read more »

[vc_row][vc_column][vc_column_text] శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం సందర్బంగా చేసిన డాక్టరు మీగడ రామలింగస్వామి ఆధ్యాత్మిక ప్రసంగము. వీడియో [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=pNV9bJMkMGw” align=”center”][/vc_column][/vc_row]

శ్రీ మర్రి గోపాలకృష్ణయ్యగారికి పురష్కారం.

[vc_row][vc_column][vc_column_text] వయో వృద్ధులను సన్మానించిన వీడియో. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు. ఆ సందర్బంగా గ్రామంలో ఎనుబది సంవత్సరంలు దాటిన పెద్దవారిని ఆలయ పాలకవర్గం వారు సత్కరించగా తీసిన దృశ్యమాలిక[/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=o4uQbAIguBg” align=”center”][/vc_column][/vc_row]

[vc_row][vc_column][vc_column_text] శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం సందర్బంగా ప్రసంగించిన హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం. వీడియో    [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=23hl7ee89p4″ align=”center”][/vc_column][/vc_row]

[vc_row][vc_column][vc_column_text] మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి శతజయంతి వార్షిక కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు. ఆ సందర్బంగా ఆలయంలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యమాలికలను వీక్షించండి.  [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=txkJvjZnA-c” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=BygJfFsC7ts” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=RmBep4OBZ_I” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=96vpTnHV64E” align=”center”][vc_video link=”https://www.youtube.com/watch?v=CslH0-MUGw0″ …

శివాలయం వందేళ్ల పండగ సాంస్కృతిక కార్యక్రమంల వీడియోలు Read more »

[vc_row][vc_column][vc_column_text]    అందుకో అల్లాబక్ష్చు మా శుభాకాంక్షలు. మన పొనుగుపాడులోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఫోటోగ్రఫీలో అత్యున్నత స్థాయికి అంచెలంచలుగా ఎదిగి,రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖులు అందరికి చిరపరిచితుడైన పొనుగుపాడు గ్రామ ప్రజలు గర్వించే ముద్దు బిడ్డలలో ఒకరైన అల్లాబక్ష్చు ఫొటోగ్రఫీలో అమెరికాకు చెందిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ పోటీలో అరకు లోయలో గిరిజనుల …

అల్లాబక్ష్చుకు శుభాకాంక్షలు Read more »

పున:నిర్మాణ కార్యక్రమం   ఆలయ ట్రష్టుబోర్డు చైర్మెన్ గా క్రోసూరి వెంకట్రావు పనిచేసే కాలంలో (2008 సం.ము) దేవాలయం పూర్తిగా శిధిలమై పడిపోయే స్థితికి చేరువైనది. దేవాలయం జీర్ణోద్దరణ గావించవలసిన సమయం ఆసన్నమైనదని గ్రామ పెద్దలు గ్రహించారు. దేవాలయం పున:నిర్మించాలనే సంకల్పం గ్రామస్థుల అందరి మనసులో అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయం ఆచరణలో పెట్టుటకు కొంగర …

శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం. Read more »